Congress: తెలంగాణలో 14 ఎంపీ స్థానాల్లో గెలుపుపై పీసీసీ ధీమా!

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల స్థానాలు కచ్చితంగా సాధిస్తామని పీసీసీ లెక్కలేసుకుంటోంది.

Published : 30 May 2024 11:57 IST

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల స్థానాలు కచ్చితంగా సాధిస్తామని పీసీసీ లెక్కలేసుకుంటోంది. క్షేత్రస్థాయి నాయకుల ద్వారా పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించిన పీసీసీ.. అత్యధిక స్థానాల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. కేంద్రంలో భాజపా వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ప్రచారం కలిసి వచ్చిందని భావిస్తోంది. రాష్ట్రంలో కులగణనకు నిర్ణయం, వంద రోజుల ప్రభుత్వ పాలన కాంగ్రెస్‌కు ఓట్లు తెచ్చిపెడతాయని అంచనా వేసుకుంటోంది.

Tags :

మరిన్ని