Telangana Formation Day: పదేళ్ల రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సన్నాహాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 2తో రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్నందున ప్రత్యేక వాతావరణంలో ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Published : 24 May 2024 12:33 IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 2తో రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్నందున ప్రత్యేక వాతావరణంలో ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జయ జయహే తెలంగాణ గీతం, సవరించిన రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్నారు. సోనియా గాంధీని ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పలువురిని సత్కరించనున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు