Nizamabad: నిజామాబాద్‌లో కలగానే ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు

నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో మూడు విధాలుగా ప్రతిపాదనలు ఉన్నత స్థాయికి వెళ్లినా ఆచరణలో ముందడుగు పడలేదు.

Updated : 30 May 2024 13:12 IST

నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో మూడు విధాలుగా ప్రతిపాదనలు ఉన్నత స్థాయికి వెళ్లినా ఆచరణలో ముందడుగు పడలేదు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఈ విషయంలో హామీలిచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. మహిళా కళాశాలతో పాటు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో నిజామాబాద్ బహిరంగ సభలో చెప్పారు. ఈ తరుణంలో రెండు కళాశాలల ఏర్పాటుపై ఆశలు చిగురించినట్లయింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు