TS News: లోక్‌సభ ఎన్నికల్లో తప్పిన కాంగ్రెస్‌ వ్యూహాలు..!

తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో స్వయంకృతాపరాధం, భాజపాకు భారాస సహరించడం వల్లే 8 స్థానాలకు పరిమితమయ్యామనే భావన రాష్ట్ర కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది.

Published : 05 Jun 2024 09:18 IST

తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో స్వయంకృతాపరాధం, భాజపాకు భారాస సహరించడం వల్లే 8 స్థానాలకు పరిమితమయ్యామనే భావన రాష్ట్ర కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. మెదక్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ అభ్యర్థుల ఎంపికలో తప్పిదం వల్ల రెండంకెల సీట్లు సాధించలేకపోయామని నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి, కొందరు మంత్రులు అధిష్ఠానంపై తెచ్చిన ఒత్తిడి ప్రతికూలంగా మారిందని విశ్లేషిస్తున్నారు. భాజపా ఎత్తుగడలను సీఎం రేవంత్‌రెడ్డి దీటుగా తిప్పికొట్టడం వల్లే 8 స్థానాలైనా గెలిచామని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు