TS News: దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్న తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Published : 28 May 2024 12:14 IST

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా అవతరణ దినోత్సవాలను ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ ఉత్సవాల్లో రాష్ట్ర అధికార గీతం, చిహ్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి ట్యాంక్‌బండ్‌పై కళారూపాల ప్రదర్శన, లేజర్ షోకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు