Srikakulam: శ్రీకాకుళంలో జాలర్లకు తీరని కలగా జెట్టీల నిర్మాణం

మినీ జెట్టీలు నిర్మిస్తామంటూ హడావుడి చేసిన జగన్ సర్కారు శ్రీకాకుళం జిల్లాలో ఒక్కటంటే ఒక్కటీ పూర్తిచేయలేదు. దీంతో జిల్లాలోని  మత్స్యకారులు పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్నారు.

Updated : 22 May 2024 13:14 IST

శ్రీకాకుళం జిల్లా పరిధిలో 193కి.మీ. సముద్ర తీరం ఉంది. 11 సముద్ర తీర మండలాలు 104 గ్రామల పరిధిలో దాదపు 1,12,000 మంది మత్స్యకారులు ఉన్నారు. చేప వేటే అధారంగా జీవనం సాగిస్తుంటారు. కానీ చాలా మంది ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లి పని చేసుకుంటున్నారు. స్థానికంగా వేట గిట్టుబాటు అవట్లేదన్నదే వారి ఆవేదన. పైగా జెట్టీలు ఉంటే పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మినీ జెట్టీలు నిర్మిస్తామంటూ హడావుడి చేసిన జగన్ సర్కారు శ్రీకాకుళం జిల్లాలో ఒక్కటంటే ఒక్కటీ పూర్తిచేయలేదు.

Tags :

మరిన్ని