Bezawada: బెజవాడని పట్టిపీడిస్తున్న కలుషిత నీరు

నీరు స్వచ్ఛంగా ఉంటేనే ప్రజలకు ఆరోగ్యం, ఆనందం. అలాంటిది ఆ నీరు కూడా కలుషితమైతే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు బెజవాడ వాసులు. కృష్ణా నది చెంతనే ఉన్నా స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోవట్లేదు. ఓవైపు అడపాదడపా వర్షాలు.. మరోవైపు కలుషిత నీటితో ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

Published : 27 May 2024 10:37 IST

నీరు స్వచ్ఛంగా ఉంటేనే ప్రజలకు ఆరోగ్యం, ఆనందం. అలాంటిది ఆ నీరు కూడా కలుషితమైతే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు బెజవాడ వాసులు. కృష్ణా నది చెంతనే ఉన్నా స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోవట్లేదు. ఓవైపు అడపాదడపా వర్షాలు.. మరోవైపు కలుషిత నీటితో ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన నీటిని అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వం, అధికారులు విస్మరించారు. తాగునీటి సరఫరాలో ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు