కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారడం తథ్యం..!: సీపీఐ నేత నారాయణ

కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారడం తథ్యమని సీపీఐ నేత నారాయణ (CPI Narayana) అన్నారు.

Updated : 19 May 2024 20:19 IST

కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారడం తథ్యమని సీపీఐ నేత నారాయణ (CPI Narayana) అన్నారు. ఎన్డీయేకు 400 సీట్లు వస్తాయంటూ ప్రధాని మోదీ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని.. వాస్తవానికి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల పాలనలో జగన్‌ చేసిన అవినీతి కారణంగా ఏపీలో ఆయన ఓడిపోతారని జోస్యం చెప్పారు.

Tags :

మరిన్ని