CPI Narayana: పిన్నెల్లిపై అధికారులు ఆ రోజే ఎందుకు ఫిర్యాదు చేయలేదు?: సీపీఐ నారాయణ

ఎన్నికల రోజున వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తే ఆరోజే అధికారులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని సీపీఐ సీనియర్‌ నేత నారాయణ ప్రశ్నించారు.

Updated : 23 May 2024 13:57 IST

ఎన్నికల రోజున వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తే ఆరోజే ఫిర్యాదు చేయకుండా అధికారులు ఏం చేస్తున్నారని సీపీఐ సీనియర్‌ నేత నారాయణ (CPI Narayana) ప్రశ్నించారు. దిల్లీలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. వైకాపాకు అనుకూలంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని అనుకునేందుకు ఇలాంటి ఘటనలే నిదర్శనమన్నారు.

Tags :

మరిన్ని