Crocodile Halchal: భారీ మొసలి కలకలం.. భయభ్రాంతులకు గురైన ప్రజలు

అమెరికాలోని హ్యూస్టన్‌కు సమీపంలోని మోంట్‌ బెల్ వ్యూలో ఓ మెుసలి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. సుమారు 12 అడుగులు ఉన్న మెుసలిని చూసి వాహనదారులు అధికారులకు సమాచారమిచ్చారు.

Published : 05 Jun 2024 20:13 IST

అమెరికాలోని హ్యూస్టన్‌కు సమీపంలోని మోంట్‌ బెల్ వ్యూలో ఓ మెుసలి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. సుమారు 12 అడుగులు ఉన్న మెుసలిని చూసి వాహనదారులు అధికారులకు సమాచారమిచ్చారు. ఘన వ్యర్థాలను తరలించే వాహనంలోని యంత్రం సాయంతో మున్సిపల్ సిబ్బంది మెుసలిని బంధించి జంతు ప్రదర్శనశాలకు తరలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు మెుసలి కొట్టుకొని వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు.

Tags :

మరిన్ని