Crop Insurance: పంటలకు ప్రభుత్వ బీమా.. ఇవ్వనుందా ధీమా

వ్యవసాయం అంటే ప్రకృతితో ముడిపడిన వృత్తి. పంటల సాగుకు వర్షాలే ఆధారమైతే.. అవే వర్షాలు ఒక్కోసారి విపత్తుల రూపంలో తీరని నష్టాన్ని కల్గిస్తాయి. అలాంటి సమయంలో పంట బీమా పథకం ఉంటే ఎంతో కొంత ఊరట.

Published : 07 Jun 2024 14:50 IST

వ్యవసాయం అంటే ప్రకృతితో ముడిపడిన వృత్తి. పంటల సాగుకు వర్షాలే ఆధారమైతే.. అవే వర్షాలు ఒక్కోసారి విపత్తుల రూపంలో తీరని నష్టాన్ని కల్గిస్తాయి. అలాంటి సమయంలో పంట బీమా పథకం ఉంటే ఎంతో కొంత ఊరట. కానీ తెలంగాణలో మూడేళ్లుగా దీనికి సంబంధించిన పథకం అమలు కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులకు మేలు కల్గించేందుకు వ్యవసాయ పంట బీమా పథకం అమలు చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి ఉచిత బీమా పథకం అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు