YSR Dist: బొగ్గు తయారీ కోసం చెట్లు నరికివేస్తున్న అక్రమార్కులు!

సమస్త జీవకోటికీ ప్రాణవాయువును పంచుతున్న చెట్లు వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో కనుమరుగైపోతున్నాయి. కొందరు అక్రమార్కులు రహదారులపై ఉన్న చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్నారు.

Updated : 30 May 2024 13:51 IST

సమస్త జీవకోటికీ ప్రాణవాయువును పంచుతున్న చెట్లు వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో కనుమరుగైపోతున్నాయి. కొందరు అక్రమార్కులు రహదారులపై ఉన్న చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్నారు. ఓ ప్లైవుడ్ సంస్థ యజమాని కలప కోసం చుట్టుపక్కల గ్రామాల్లో చెట్లు నరికించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు. బొగ్గు తయారీకి చెట్లను నరికి ట్రాక్టర్లలో తరలిస్తున్నారని తెలిపారు. చెట్ల నరికివేతను అడ్డుకోవాల్సిన అటవీశాఖ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని