Cyber Crime: వాట్సప్‌ ప్రొఫైల్‌తో సైబర్ నేరగాళ్ల సరికొత్త మోసం

ప్రభుత్వ విభాగాల్లోని ఉన్నతాధికారుల ఫొటోలతో నకిలీ డీపీలు, నకిలీ వాట్సప్ అకౌంట్లతో సైబర్ నేరగాళ్లు దోపిడీకి తెగబడుతున్నారు. పలు శాఖల ఉన్నతాధికారుల ఫొటోలతో వాట్సప్‌ ఖాతాలు తెరిచి  కిందిస్థాయి ఉద్యోగులకు మెసేజ్‌లు పంపుతున్నారు.

Published : 29 May 2024 15:50 IST

ప్రభుత్వ విభాగాల్లోని ఉన్నతాధికారుల ఫొటోలతో నకిలీ డీపీలు, నకిలీ వాట్సప్ అకౌంట్లతో సైబర్ నేరగాళ్లు దోపిడీకి తెగబడుతున్నారు. పలు శాఖల ఉన్నతాధికారుల ఫొటోలతో వాట్సప్‌ ఖాతాలు తెరిచి కిందిస్థాయి ఉద్యోగులకు మెసేజ్‌లు పంపుతున్నారు. ఐ యామ్ ఇన్ మీటింగ్.. ఐ నీడ్ మనీ అర్జంట్.. ఐ విల్ గివ్ లేటర్ అని మెసేజ్‌లు పంపి అందినకాడికి దోచుకుంటున్నారు. సెలబ్రిటీలు, ఉన్నతాధికారులే లక్ష్యంగా సైబర్‌ కేటుగాళ్లు చేస్తున్న నయా దందాపై కథనం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు