Cyclone Remal: పశ్చిమ్‌బెంగాల్, బంగ్లాదేశ్‌లో రెమాల్ తుపాను బీభత్సం

తీరందాటే సమయంలో పశ్చిమ్‌బెంగాల్, బంగ్లాదేశ్‌లో రెమాల్ తుపాను బీభత్సం సృష్టించింది.

Published : 28 May 2024 10:04 IST

తీరందాటే సమయంలో పశ్చిమ్‌బెంగాల్, బంగ్లాదేశ్‌లో రెమాల్ తుపాను (Cyclone Remal) బీభత్సం సృష్టించింది. గంటకు 135 కి.మీ. వేగంతో గాలులు వీచాయని భారత వాతావరణశాఖ (IMD) పేర్కొంది. తుపాను ధాటికి బంగ్లాదేశ్‌లో ఏడుగురు, పశ్చిమ్‌బెంగాల్‌లో ముగ్గురు మృతి చెందారు. బెంగాల్‌లోని తీర ప్రాంతాల్లో మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తీరం దాటాక రెమాల్ తుపాను బలహీనపడిందని ఐఎండీ తెలిపింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు