Cyclone Remal became severe storm: తీవ్ర తుపానుగా బలపడిన రెమాల్‌.. గంటకు 120కి.మీ. వేగంతో గాలులు

తీవ్ర తుపానుగా బలపడిన ‘రెమాల్’ ఇవాళ అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణశాఖ (I.M.D) వెల్లడించింది. తుపాను ప్రభావంతో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

Published : 26 May 2024 19:42 IST

తీవ్ర తుపానుగా బలపడిన ‘రెమాల్’ ఇవాళ అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణశాఖ (I.M.D) వెల్లడించింది. తుపాను ప్రభావంతో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున NDRF సిబ్బందిని రంగంలోకి దించారు.  

Tags :

మరిన్ని