Tirupati: తిరుపతిలో అటకెక్కిన స్మార్ట్‌ సిటీ నిర్మాణాలు

కేంద్రం నిధులు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడంతో ఐదేళ్లుగా స్మార్ట్ సిటీ నిర్మాణాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. 2016లో తిరుపతిని ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చినా ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 30నాటికి గడువు ముగుస్తున్నా స్మార్ట్ సిటీ కింద చేపట్టిన 25ప్రాజెక్ట్ లు పూర్తికాలేదు.

Updated : 24 May 2024 11:24 IST

కేంద్రం నిధులు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడంతో ఐదేళ్లుగా స్మార్ట్ సిటీ నిర్మాణాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. 2016లో తిరుపతిని ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చినా ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 30నాటికి గడువు ముగుస్తున్నా స్మార్ట్ సిటీ కింద చేపట్టిన 25ప్రాజెక్ట్ లు పూర్తికాలేదు. సామాజిక మౌలిక వసతుల కల్పన, క్రీడా మైదానాలు, భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నగర పాలక సంస్థ తమ వాటా నిధుల విడుదలలో జాప్యమే ఇందుకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

మరిన్ని