Sangareddy: బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోవడంతో.. అవస్థలు పడుతున్న వాహనదారులు

రైలొచ్చిందా.. ఆగిపోవాల్సిందే.. 15 నుంచి 20 నిమిషాల పాటు పడిగాపులు కాయాల్సిందే. ఇది జహీరాబాద్ వాసుల కష్టాలు. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన రైల్వే ఓవర్ బ్రిడ్జి ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 27 May 2024 11:49 IST

Tags :

మరిన్ని