Warangal: నిర్మాణం పూర్తైనా పంపిణీకి నోచుకోని రెండు పడక గదుల ఇళ్లు

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా తయారైంది. వరంగల్ జిల్లాలో ‘రెండు పడక గదుల’ ఇళ్ల పంపిణీ పరిస్థితి. రెండేళ్ల క్రితమే నిర్మాణాలు పూర్తయినా ఇప్పటివరకూ లబ్ధిదారులకు అందించలేదు.

Updated : 10 Jun 2024 12:16 IST

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా తయారైంది. వరంగల్ జిల్లాలో ‘రెండు పడక గదుల’ ఇళ్ల పంపిణీ పరిస్థితి. రెండేళ్ల క్రితమే నిర్మాణాలు పూర్తయినా ఇప్పటివరకూ లబ్ధిదారులకు అందించలేదు. కాంగ్రెస్ సర్కారైనా తమకు న్యాయం చేయాలని పేదలు కోరుతున్నారు.

Tags :

మరిన్ని