Srinu Vaitla: రామోజీ నాకు సినీ జీవితాన్ని ఇచ్చారు: శ్రీనువైట్ల

రామోజీరావు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారని, తనకు సినీ జీవితాన్ని ఇచ్చారని ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల  (Srinuvaitla) తెలిపారు.

Published : 08 Jun 2024 16:42 IST

రామోజీరావు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారని, తనకు సినీ జీవితాన్ని ఇచ్చారని ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల  (Srinuvaitla) తెలిపారు. రామోజీరావు పార్థివదేహానికి ఆయన నివాళి అర్పించారు. రామోజీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

Tags :

మరిన్ని