Vijayawada: బాలుడిని అలా చూసి చలించిపోయా.. వెంటనే సీపీఆర్‌ చేశా: డా.రవళి

విజయవాడలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ బాలుడికి రోడ్డుపైనే సీపీఆర్ చేసి పునర్జన్మనిచ్చారు డాక్టర్‌ రవళి. సీపీఆర్‌తో బాలుడికి ప్రాణం పోసి వృత్తి ధర్మాన్ని నెరవేర్చానని డా.రవళి అన్నారు.

Published : 17 May 2024 14:07 IST

‘డాక్టర్‌ రవళి’ ఇప్పుడీ పేరు తెలుగురాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. విజయవాడలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ బాలుడికి రోడ్డుపైనే ఆమె సీపీఆర్ చేసి పునర్జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీపీఆర్‌తో బాలుడికి ప్రాణం పోసి వృత్తి ధర్మాన్ని నెరవేర్చానని డా.రవళి అన్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలు నిలబెట్టేందుకు సీపీఆర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.  

Tags :

మరిన్ని