AP High Court: పిన్నెల్లిని జూన్‌ 6 వరకు అరెస్టు చేయొద్దన్న హైకోర్టు

ఈవీఎంను పగలగొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 6 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న నేరాల్లో నిందితులుగా ఉండి హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్, జేసీ అస్మిత్ రెడ్డిలకు సైతం అరెస్టు నుంచి హైకోర్టు రక్షణ కల్పించింది.

Published : 24 May 2024 09:24 IST

ఈవీఎంను పగలగొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 6 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న నేరాల్లో నిందితులుగా ఉండి హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్, జేసీ అస్మిత్ రెడ్డిలకు సైతం అరెస్టు నుంచి హైకోర్టు రక్షణ కల్పించింది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉందని, బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉన్నందున అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు చేసిన అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు