పోలింగ్ హింసపై సిట్ దర్యాప్తు పట్ల సందేహాలు..!

ఏపీలో ఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ఎలా ఉన్నా.. అందులోని సభ్యుల నిస్పాక్షిక విచారణపై సందేహాలు తలెత్తుతున్నాయి. సిట్‌లో 13 మంది సభ్యులుంటే.. అందులో 9 మంది ఏసీబీ విభాగం నుంచే ఉన్నారు.

Updated : 19 May 2024 20:20 IST

ఏపీలో ఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ఎలా ఉన్నా.. అందులోని సభ్యుల నిస్పాక్షిక విచారణపై సందేహాలు తలెత్తుతున్నాయి. సిట్‌లో 13 మంది సభ్యులుంటే.. అందులో 9 మంది ఏసీబీ విభాగం నుంచే ఉన్నారు. వేర్వేరు విభాగాల నుంచి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

మరిన్ని