Guntur: గుక్కెడు నీటి కోసం గుంటూరు వాసుల కష్టాలు

గుక్కెడు నీటి కోసం గుంటూరు శివారు కాలనీ వాసులు అల్లాడుతున్నారు. మండు వేసవిలో దాహమో రామచంద్ర అంటూ వేడుకుంటున్నారు. ఎన్నికల వేళ హడావుడిగా పైపులైన్లు వేసి దాహార్తిని తీర్చిన పాలకులు పోలింగ్ ముగియగానే సరఫరా నిలిపివేశారు.

Updated : 29 May 2024 10:50 IST

గుక్కెడు నీటి కోసం గుంటూరు శివారు కాలనీ వాసులు అల్లాడుతున్నారు. మండు వేసవిలో దాహమో రామచంద్ర అంటూ వేడుకుంటున్నారు. ఎన్నికల వేళ హడావుడిగా పైపులైన్లు వేసి దాహార్తిని తీర్చిన పాలకులు పోలింగ్ ముగియగానే సరఫరా నిలిపివేశారు. దాదాపు రెండు వారాల నుంచి తాగునీరు రావట్లేదని అప్పుడప్పుడు వచ్చే ఒకటీ, రెండూ ట్యాంకర్లు సరిపోవట్లేదని స్థానికులు వాపోతున్నారు.

Tags :

మరిన్ని