Hyderabad: మద్యం తాగుతూ.. నడిరోడ్డుపై యువతి హంగామా..!

నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫతుల్లాగూడా సమీపంలో ఉదయం ఆరు గంటలకి బీర్లు తాగుతూ యువతీయువకులు హల్‍చల్‍ చేశారు.

Published : 24 May 2024 19:42 IST

నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫతుల్లాగూడా సమీపంలో ఉదయం ఆరు గంటలకి బీర్లు తాగుతూ యువతీయువకులు హల్‍చల్‍ చేశారు. వాకింగ్‍కి వెళ్తున్న వారు నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగారు. చేతిలో బీరు బాటిళ్లు, సిగరెట్ పట్టుకొని కారులో పాటలు పెట్టి నానా హంగామా చేశారు యువతీయువకులు. ఈ ఘటనను వీడియో తీస్తున్న వ్యక్తిని సదరు యువతి బూతులు తిడుతూ దాడి చేసినంత పని చేసింది.

Tags :

మరిన్ని