తాడిపత్రిలో అంతులేని అరాచకాలు సృష్టించిన డీఎస్పీ చైతన్య

వైకాపా ప్రభుత్వంలో డీఎస్పీగా తొలి పోస్టు పొందిన చైతన్య తాడిపత్రిలో చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దోపిడీ, దౌర్జన్యాలకు వత్తాసు పలుకుతూ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా కేసులతో వేధించారు.

Updated : 17 May 2024 13:50 IST

వైకాపా ప్రభుత్వంలో డీఎస్పీగా తొలి పోస్టు పొందిన చైతన్య తాడిపత్రిలో చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దోపిడీ, దౌర్జన్యాలకు వత్తాసు పలుకుతూ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా కేసులతో వేధించారు. రాజంపేట డీఎస్పీగా బదిలీ అయిన చైతన్య ఎన్నికల అనంతరం తాడిపత్రికి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై జులుం ప్రదర్శించడం సంచలనం రేపింది. పెద్దారెడ్డికి అనుకూలంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడానికే చైతన్యను తాడిపత్రికి రప్పించారనే ఆరోపణలు వస్తున్నాయి.

Tags :

మరిన్ని