Bhadradri Kothagudem: జీరో బిల్లు మాకూ వర్తింపజేయాలి.. సింగరేణి కాలనీవాసుల ఆవేదన

రేషన్ కార్డులున్నా, విద్యుత్తు మీటర్లున్నా, నెలనెలా విద్యుత్తు బిల్లులూ చెల్లిస్తున్నా గృహజ్యోతి పథకం మాత్రం అందడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలానికి చెందిన పలు గ్రామాల్లోని వందలాది మంది బాధితుల దయనీయ గోడు ఇదీ

Published : 29 May 2024 12:54 IST

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు ఉంది వారి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఫలాలు అందని ద్రాక్షగానే మారాయి. రేషన్ కార్డులున్నా, విద్యుత్తు మీటర్లున్నా, నెలనెలా విద్యుత్తు బిల్లులూ చెల్లిస్తున్నా గృహజ్యోతి పథకం మాత్రం అందడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలానికి చెందిన పలు గ్రామాల్లోని వందలాది మంది బాధితుల దయనీయ గోడు ఇదీ.

Tags :

మరిన్ని