ఐదోవిడత పోలింగ్‌కు సర్వం సిద్ధం.. బరిలో ప్రముఖులు!

సార్వత్రిక ఎన్నికల్లో ఐదోవిడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఐదోవిడతలో ఆరు రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.

Updated : 19 May 2024 20:17 IST

సార్వత్రిక ఎన్నికల్లో ఐదోవిడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఐదోవిడతలో ఆరు రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. మొత్తం 695మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటుండగా.. రాహుల్‌గాంధీ, రాజ్‌నాథ్‌సింగ్‌, స్మృతీ ఇరానీ వంటి ప్రముఖులు ఐదో విడత బరిలో నిలిచారు.     

Tags :

మరిన్ని