జీతాలు లేక విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల అవస్థలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం అంటే ఒకప్పుడు గొప్ప. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. కనీసం వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియడంలేదు.

Updated : 18 May 2024 12:58 IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం అంటే ఒకప్పుడు గొప్ప. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. కనీసం వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియడంలేదు. బొగ్గు కొరత సమస్య తీరిందనుకునేలోపే విద్యుత్ బిల్లుల బకాయిల రూపంలో స్టీల్ ప్లాంట్‌కు మరో కష్టం ఎదురొచ్చింది. ఫలితంగా నిర్వహణే భారంగా మారింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు