Mahbubnagar: సమస్యల వలయంలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు

రెండేళ్లుగా ఆ భవనాలకు అద్దె రావడం లేదు. 6నెలలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. మరోవైపు వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. డిప్యూటేషన్ల రద్దుతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకు రావాల్సి వస్తోంది.

Published : 23 May 2024 13:38 IST

రెండేళ్లుగా ఆ భవనాలకు అద్దె రావడం లేదు. 6నెలలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. మరోవైపు వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. డిప్యూటేషన్ల రద్దుతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకు రావాల్సి వస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీల పరిస్థితి ఇది. అరకొర వైద్యసేవలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.

Tags :

మరిన్ని