Eluru: మృత్యు ద్వారాలుగా మారిన ఏలూరు జిల్లాలోని రహదారులు

రహదారులు అభివృద్ధికి సూచికలు. అలాంటి రోడ్లు ఐదేళ్ల వైకాపా పాలనలో నరకానికి కేరాఫ్ అడ్రస్‌లా మారాయి. రోడ్లు దెబ్బతిని ప్రయాణికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నా ప్రభుత్వ చర్యలు శూన్యం.

Published : 17 May 2024 16:03 IST

రహదారులు అభివృద్ధికి సూచికలు. అలాంటి రోడ్లు ఐదేళ్ల వైకాపా పాలనలో నరకానికి కేరాఫ్ అడ్రస్‌లా మారాయి. రోడ్లు దెబ్బతిని ప్రయాణికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నా ప్రభుత్వ చర్యలు శూన్యం. సీఎం వస్తే ఆగమేఘాలపై రోడ్ల మరమ్మతులు చేసే అధికారులు వేల మంది ప్రయాణించే రహదారులు పాడవుతున్నా పట్టించుకోవడంలేదు. ఏలూరు జిల్లాలో గడిచిన ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన రోడ్ల దుస్థితిపై ప్రత్యేక వీడియో.

Tags :

మరిన్ని