TS News: హైదరాబాద్‌లో ఫేక్‌ డాక్టర్లు.. తస్మాత్ జాగ్రత్త!

తెలంగాణలో రోజురోజుకు నకిలీ వైద్యుల సంఖ్య అధికమవుతోంది. సరైన అర్హత ఉండదు. వైద్యంపై పట్టు ఉండదు. ఎంబీబీఎస్‌ చేసిన దాఖలాలు అస్సలు ఉండవు. అయినా సరే వైద్యులుగా చలామణి అవుతూ ఇష్టారాజ్యంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసి రోగుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు కొందరు నకిలీ డాక్టర్లు.

Updated : 27 May 2024 11:31 IST

తెలంగాణలో రోజురోజుకు నకిలీ వైద్యుల సంఖ్య అధికమవుతోంది. సరైన అర్హత ఉండదు. వైద్యంపై పట్టు ఉండదు. ఎంబీబీఎస్‌ చేసిన దాఖలాలు అస్సలు ఉండవు. అయినా సరే వైద్యులుగా చలామణి అవుతూ ఇష్టారాజ్యంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసి రోగుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు కొందరు నకిలీ డాక్టర్లు. పల్లెల్లోనే కాదు నగరంలోనూ ఇలాంటి శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ల సంఖ్య అధికంగా ఉందంటున్నారు వైద్యమండలి సభ్యులు.

Tags :

మరిన్ని