Israel Hamas Conflict: ఇజ్రాయెల్‌ మహిళా సైనికులకు హమాస్‌ చిత్రహింసలు.. వీడియో బహిర్గతం

గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై అకస్మిక దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు.. 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లారు. ఈ బందీల్లో ఇజ్రాయెల్‌కు చెందిన ఏడుగురు మహిళా సైనికులు కూడా ఉన్నారు.

Published : 23 May 2024 22:31 IST

గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై అకస్మిక దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు.. 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లారు. ఈ బందీల్లో ఇజ్రాయెల్‌కు చెందిన ఏడుగురు మహిళా సైనికులు కూడా ఉన్నారు. వారిని హమాస్ మిలిటెంట్లు చిత్ర హింసలకు గురి చేసిన వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. హమాస్‌కు అంతం తప్పదని హెచ్చరించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు