నా చెల్లి కడుపుపై తన్నారు.. గొంతు పట్టుకొని పైకి లేపారు: వైకాపా మూక దాడి బాధితురాలు

ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పడంతో తమ కుటుంబంపై దాడి చేశారని వైకాపా కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు తెలిపారు.

Updated : 17 May 2024 15:53 IST

ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పడంతో తమ కుటుంబంపై దాడి చేశారని వైకాపా కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు తెలిపారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ 49వ వార్డు పరిధిలోని బర్మా క్యాంప్‌ వద్ద సుంకర ధనలక్ష్మి, ఆమె కుమార్తె నూకరత్నం, కుమారుడు మణికంఠపై స్థానిక వైకాపా నేత అనుచరులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉత్తర కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుతో కలిసి బాధితులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 

Tags :

మరిన్ని