AP News: పంట కాల్వల్లో ఇంకా ప్రారంభం కాని పూడికతీత పనులు

ఖరీఫ్ దగ్గరపడుతున్నా పంట కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో కృష్ణా జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు.

Published : 17 May 2024 12:27 IST

ఖరీఫ్ దగ్గరపడుతున్నా పంట కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో కృష్ణా జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఐదేళ్లుగా కాల్వలను పట్టించుకోకపోవడంతో సాగునీటికి తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని గుర్తుచేస్తున్నారు. ఈ ఏడాదైనా పంట నీటిపాలు కాకుండా కాపాడాలని కోరుతున్నారు.

Tags :

మరిన్ని