Eluru: గిట్టుబాటు ధర లేక అరటి రైతుల అగచాట్లు

మార్కెట్‌లో కిలో అరటిపండ్లు కొనాలంటే 70 రూపాయలకు తక్కువ లేదు. అదే ఆరుగాలం చెమటోడ్చి పండించిన రైతు అమ్మాలంటే కిలో 8 రూపాయలకు మించి కొనడం లేదు. అరటి ధరలు అంతగా పతనం అయ్యాయి. కనీసం పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేక రైతులు దిగులు చెందుతున్నారు.

Published : 23 May 2024 18:50 IST

Tags :

మరిన్ని