Mahbubnagar: జనుము, జీలుగు విత్తనాల కోసం రైతన్నల ఎదురుచూపులు

వర్షాకాలం సాగుకోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. జనుము, జీలుగ విత్తనాల కోసం పంపిణీ కేంద్రాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు. డిమాండ్‌కు తగినట్లుగా నిల్వలు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

Published : 27 May 2024 15:53 IST

వర్షాకాలం సాగుకోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. జనుము, జీలుగ విత్తనాల కోసం పంపిణీ కేంద్రాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు. డిమాండ్‌కు తగినట్లుగా నిల్వలు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు మాత్రం పచ్చిరొట్ట విత్తనాల కొరత లేదని సకాలంలో విత్తనాలు అందిస్తామంటున్నారు.

Tags :

మరిన్ని