Film Industry: రామోజీ రావు వ్యక్తి కాదు.. శక్తి అంటూ బుల్లితెర సంతాపం

అక్షరయోధుడు, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల సీనీ, టెలివిజన్ పరిశ్రమలు నివాళులర్పించాయి.

Published : 10 Jun 2024 10:17 IST

అక్షరయోధుడు, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల సీనీ, టెలివిజన్ పరిశ్రమలు నివాళులర్పించాయి. దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందంటూ.. ఆయన స్మృతులను గుర్తుచేసుకున్నారు. ఫిలిం ఛాంబర్‌లో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు రామోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బుల్లితెర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

Tags :

మరిన్ని