Fire Accidents: అగ్నిప్రమాదాలు.. పట్టింపులేని నిబంధనలు

దేశవ్యాప్తంగా అగ్ని ప్రమాద ఘటనలు భారీగా చోటుచేసుకుంటున్నాయి. గత శనివారం దిల్లీ, గుజరాత్‌లలో జరిగిన అగ్నిప్రమాదాలు 34 మందిని బలిగొన్నాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే భారీ నష్టం జరిగిపోయింది. అగ్నిప్రమాదాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పినా.. చేతల్లో మాత్రం ఎక్కడా కనిపించని పరిస్థితి.

Published : 29 May 2024 16:31 IST

దేశవ్యాప్తంగా అగ్ని ప్రమాద ఘటనలు భారీగా చోటుచేసుకుంటున్నాయి. గత శనివారం దిల్లీ, గుజరాత్‌లలో జరిగిన అగ్నిప్రమాదాలు 34 మందిని బలిగొన్నాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే భారీ నష్టం జరిగిపోయింది. అగ్నిప్రమాదాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పినా.. చేతల్లో మాత్రం ఎక్కడా కనిపించని పరిస్థితి. యాజమాన్యాలు, అధికారుల నిర్లక్ష్యంతో నిత్యం దేశంలో ఏదో ఒకచోట ఈ తరహా ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. నేషనల్‌ బిల్డింగ్ కోడ్‌ నిబంధనలు రూపొందించినా ఎక్కడా అమలు కాని పరిస్థితి. మరి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నా.. కనీస చర్యలు కూడా లేకపోవడాన్ని ఎలా చూడవచ్చు?

Tags :

మరిన్ని