Fish Prasadam: ఈ నెల 8న చేప ప్రసాదం పంపిణీ.. కొనసాగుతున్న ఏర్పాట్లు

మృగశిరకార్తె ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ నెల 8న చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

Updated : 06 Jun 2024 20:51 IST

మృగశిరకార్తె ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ నెల 8న చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇప్పటికే వచ్చిన వారికి స్వచ్ఛంద సంస్థలు, దాతల సహాయ సహకారాలతో వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. 

Tags :

మరిన్ని