కొడైకెనాల్‌లో ఆకట్టుకుంటున్న పూల ప్రదర్శన

వేసవి విడిది కేంద్రం కొడైకెనాల్‌లో పర్యాటకులను అమితంగా ఆకర్షించే పూల ప్రదర్శన ప్రారంభమైంది. జంతువుల ఆకారంలో రూపొందించిన పూల నమూనాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.

Updated : 17 May 2024 20:15 IST

వేసవి విడిది కేంద్రం కొడైకెనాల్‌లో పర్యాటకులను అమితంగా ఆకర్షించే పూల ప్రదర్శన ప్రారంభమైంది. మే 17 నుంచి 10 రోజులపాటు జరగనున్న ఈ షోలో దేశం నలుమూలల నుంచి తెచ్చిన అరుదైన జాతి పుష్పాలను ప్రదర్శనకు ఉంచారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జంతువుల ఆకారంలో రూపొందించిన పూల నమూనాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.  

Tags :

మరిన్ని