Justice NV Ramana: ఉన్నతస్థాయిలో ఉన్నా.. మూలాలు మరవొద్దు: జస్టిస్ ఎన్వీ రమణ

విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయిలో నిలిచినా.. మూలాలు మరచిపోకూడదని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మన భాష, సంస్కృతిని గుర్తుంచుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యాసంస్థలదే అన్నారు. నరసరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఆయన ప్రారంభించారు.

Published : 20 May 2024 17:27 IST

విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయిలో నిలిచినా.. మూలాలు మరచిపోకూడదని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మన భాష, సంస్కృతిని గుర్తుంచుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యాసంస్థలదే అన్నారు. నరసరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఆయన ప్రారంభించారు. పల్నాడు లాంటి గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామమన్నారు.

Tags :

మరిన్ని