Kolkata: బంగ్లాదేశ్‌ ఎంపీ హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు

కోల్‌కతాలో దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుడు మహమ్మద్ అన్వర్ ఉల్ అజీమ్ కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో బుధవారం ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

Published : 23 May 2024 16:35 IST

కోల్‌కతాలో దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుడు మహమ్మద్ అన్వర్ ఉల్ అజీమ్ కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో బుధవారం ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అన్వర్ హత్యకు ఆయన స్నేహితుల్లో ఒకరు రూ.5కోట్ల సుపారి ఇచ్చినట్లు పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారి వెల్లడించారు. ముందస్తు పథకంతోనే ఈ హత్య జరిగినట్లు తెలిపారు.

Tags :

మరిన్ని