Ramoji rao: రామోజీరావుకు ‘గేమ్‌ఛేంజర్‌’ చిత్రబృందం నివాళి

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి పట్ల ‘గేమ్‌ఛేంజర్‌’ చిత్రబృందం సంతాపం తెలియజేసింది.

Published : 08 Jun 2024 09:54 IST

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి పట్ల ‘గేమ్‌ఛేంజర్‌’ చిత్రబృందం సంతాపం తెలియజేసింది. రాజమండ్రిలో గేమ్‌ఛేంజర్‌ చిత్రీకరణలో ఉన్న నటుడు రామ్‌చరణ్, దర్శకుడు శంకర్‌, ఇతర చిత్రబృందం రామోజీ రావుకు నివాళులు అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.   

Tags :

మరిన్ని