Ganta Srinivasa Rao: వైకాపా ఘోర పరాజయానికి కర్త, కర్మ జగనే..!: గంటా శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడానికి కర్త, కర్మ అంతా జగనేనని తెలుగుదేశం నేత (TDP) గంటా శ్రీనివాసరావు అన్నారు.

Published : 06 Jun 2024 14:38 IST

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడానికి కర్త, కర్మ అంతా జగనేనని తెలుగుదేశం నేత (TDP) గంటా శ్రీనివాసరావు అన్నారు. వైకాపా నేతల అరాచకాలే కూటమి భారీ విజయానికి కారణమని తెలిపారు. ఏపీని ప్రగతి పథంలో నడిపే సత్తా చంద్రబాబుకు ఉందని స్పష్టం చేశారు. తనకు అఖండ విజయాన్ని అందించిన భీమిలి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశానని గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Tags :

మరిన్ని