Gavi matam: గవి మఠం భూములను కొట్టేసిన ఉద్యోగి

దేవదాయశాఖ పరిధిలోని గవి మఠంలో పనిచేసిన ఉద్యోగి కంచే చేను మేసిన చందంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు.

Updated : 20 May 2024 11:29 IST

దేవదాయశాఖ పరిధిలోని గవి మఠంలో పనిచేసిన ఉద్యోగి కంచే చేను మేసిన చందంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. ఆలస్యంగా ఇది వెలుగుచూశాక ఆయనపై మొక్కుబడి చర్యలతోనే అధికారులు మమ అనిపించారు. దీంతో ఆయన దర్జాగా మళ్లీ ఉద్యోగంలోకి చేరి, పదోన్నతి పొందారు. మఠం భూములు మాత్రం ఆయన కుటుంబ ఆధీనంలోనే ఉన్నాయి. తీసుకట్టుగా మారిన దేవదాయశాఖ పనితీరుకు ఈ ఘటనే నిదర్శంగా చెప్పవచ్చు.

Tags :

మరిన్ని