Hyderabad: లిబర్టీకూడలిలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద గ్రీన్‌నెట్స్‌ ఏర్పాటు

వాహనాదారుల కోసం హైదరాబాద్‌లోని లిబర్టీకూడలిలో ట్రాఫిక్‌సిగ్నల్స్‌ వద్ద గ్రీన్‌నెట్స్‌ ఏర్పాటు చేశారు.

Published : 21 May 2024 15:54 IST

వాహనాదారుల కోసం హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు వినూత్న ప్రయత్నం చేశారు. లిబర్టీకూడలిలో ట్యాంక్‌బండ్, హిమాయత్‌నగర్ వెళ్లే రహదారిపై రెండు వైపులా గ్రీన్‌నెట్స్‌ ఏర్పాటు చేశారు. సుమారు 100 మీటర్ల విస్తీర్ణంలో ఇవి ఏర్పాటు చేశారు. దీంతో సిగ్నల్ పడినప్పుడు వాహనదారులు ఎండవేడిమి నుంచి కొంత ఉపశమనం పొందుతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు