Gollapudi: దిల్లీ వీధుల్లో రామోజీ - గొల్లపూడి ఫ్రెండ్‌షిప్‌ కహానీ

ఈటీవీ అంటేనే ఇంటింటా వినోదాల పంట. అయితే.. ఈటీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమం..  విడాకులకు సిద్ధమైన జంటను కలిపిందని తెలుసా? ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతిరావు ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Updated : 08 Jun 2024 16:44 IST

ఈటీవీ అంటేనే ఇంటింటా వినోదాల పంట. అయితే.. ఈటీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమం..  విడాకులకు సిద్ధమైన జంటను కలిపిందని తెలుసా? ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతిరావు ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈటీవీ వ్యవస్థాపకులు రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విశేషాలు మీకోసం.

Tags :

మరిన్ని