Prakasham: పెరిగిన పొగాకు ధర.. రైతుల్లో ఆనందం

ఈ ఏడాది పొగాకు పంటకు ధర అనుకూలించడం.. రైతాంగానికి ఊపిరి పోసింది. బ్రెజిల్‌లో పొగాకు పంటకు నష్టం రావడంతో ఏపీలో పండిన పంటకు డిమాండ్‌ పెరిగింది. పంట పెట‌్టుబడి పెరుగుతున్నా ధర ఆశాజనకంగా ఉండటం ఊరట కలిగించిందని రైతులు చెబుతున్నారు.

Published : 21 May 2024 18:36 IST

ఈ ఏడాది పొగాకు పంటకు ధర అనుకూలించడం.. రైతాంగానికి ఊపిరి పోసింది. బ్రెజిల్‌లో పొగాకు పంటకు నష్టం రావడంతో ఏపీలో పండిన పంటకు డిమాండ్‌ పెరిగింది. పంట పెట‌్టుబడి పెరుగుతున్నా ధర ఆశాజనకంగా ఉండటం ఊరట కలిగించిందని రైతులు చెబుతున్నారు. అయితే పొగాకు ధర బాగుండటంతో కౌలు ధరలు పెరిగిపోతున్నాయని వాపోయారు. వచ్చే ఏడాది ఇంతే ధర ఉంటుందో లేదో తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం పెరిగిన కౌలు ధరలు, బార్న్‌ అద్దెలతో పెట్టుబడి భారమై నష్టపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు