Rock Gardens: ఓర్వకల్లులో అభివృద్ధి లేక వెలవెలబోతున్న రాక్ గార్డెన్స్

ఒకప్పుడు పర్యాటకులను ఆకట్టుకున్న ఓర్వకల్లులోని రాక్ గార్డెన్స్ అభివృద్ధికి ఆమడదూరంలో వెలవెలబోతున్నాయి.

Published : 18 May 2024 15:58 IST

అక్కడి అద్భుతాలను ఏ శిల్పకారుడూ ఉలితో చెక్కలేదు. ఏ కూలీ చెమటోడ్చి రాళ్లెత్తలేదు. సహజసిద్ధంగా ఏర్పడిన ఆ రాతి వనాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చక్కటి అనుభూతులను గుండెల్లో నింపుతున్న ఈ అద్భుతాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై ప్రాభవం కోల్పోతున్నాయి. ఒకప్పుడు పర్యాటకులను ఆకట్టుకున్న ఓర్వకల్లులోని రాక్ గార్డెన్స్ అభివృద్ధికి ఆమడదూరంలో వెలవెలబోతున్నాయి.

Tags :

మరిన్ని