Yadadri: యాదాద్రిలో ప్రసాదం కోసం భారీ క్యూ.. భక్తుల పడిగాపులు!

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో ఆదివారం భక్తులు స్వామివారి ప్రసాదం సేకరణ కోసం ఇబ్బందులు పడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రసాదం క్యూ లైన్‌లో గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చిందని భక్తులు వాపోయారు. గతంలో మాదిరిగానే ప్రసాదం, టికెట్లు ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని భక్తులు కోరారు.

Updated : 26 May 2024 20:52 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో ఆదివారం భక్తులు స్వామివారి ప్రసాదం సేకరణ కోసం ఇబ్బందులు పడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రసాదం క్యూ లైన్‌లో గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చిందని భక్తులు వాపోయారు. గతంలో మాదిరిగానే ప్రసాదం, టికెట్లు ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని భక్తులు కోరారు. టికెట్ కౌంటర్ ఒకచోట దిగువన ఏర్పాటు చేయడం, లడ్డూల విక్రయం మరోచోట ఏర్పాటు చేయడం పట్ల భక్తుల అయోమయానికి గురయ్యామని తెలిపారు.

Tags :

మరిన్ని